గోండ్వానా న్యాయ కళాశాల ఏర్పాటు చేసే వరకు ఉద్యమిస్తాం – సోంది వీరయ్య

పొలిటికల్ పవర్, ఆగస్టు 18: భద్రాచలం:గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో భద్రాచలం కేంద్రంగా గోండ్వానా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని మరియు 5వ షెడ్యూల్ భూభాగంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని మహా పాదయాత్ర మంగళవారం నాటికి రెండో రోజు పెద్ద నల్లబల్లి గ్రామ ఆదివాసి యువకులు మరియు మాజీ ఎంపీపీ రేసు ఆదిలక్ష్మి మహా పాదయాత్రకి ఘనంగా స్వాగతం పలికి సోంది వీరయ్యకి పూల దండలు వేసి మహా పాదయాత్రకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గోండ్వానా సంక్షేమ...