రఘునాధపాలెం మండలంలో మట్టి గుట్టలను పిండేస్తున్న దోపిడీ దొంగలు ఎవరు….!
------------------------- వారి వెనక ఉన్నది అధికారులా(లేదా)అధికార పార్టీ నేతలా..? - పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ ----------------------- నాటి ప్రభుత్వంలో మట్టి మాఫియా జరిగింది అని, పదే పదే విమర్శించారు. ----------------------- మరి నేడు జరుగుతున్న మట్టి మాఫియా వెనుక దాగి ఉన్న నేతలు ఎవరు..? --------------------- మెడికల్ కళాశాల అంతా కూడా నాసిరకం పనులు..! ------------------------ మెడికల్ కళాశాలకు కేటాయించిన స్థలంలో ఉన్నటువంటి విలువైన *ఖనిజనిక్షేపాలు*...