అవినీతికి అడ్డాగా సీతారామ ప్రాజెక్ట్ పనులు*

  *పత్రికల్లో కథనాలు వచ్చిన స్పందించని అధికారులు* *ములకలపల్లి చేరుకున్న భారీ ఇనుము ఎక్కడిది ఎవరిది ఎఈ నుండి సిఇ వరకు వాటాలు!* *ప్రభుత్వ అధికారుల గుత్తేదారుల వాటా ఎంత?* *ఇనుమును దొంగతనం చేసినవారిపై కేసు ఎందుకు పెట్టలేదు* *నాణ్యత లేక కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం* *ఫిర్యాదు లేకుండా పోలీసులు విచారణ చేసారా ?* *అశ్వారావుపేట పొలిటికల్ పవర్ న్యూస్ (ఆర్సి కారం వెంకటేష్ ) జులై 11:* ములకలపల్లి మండలం కమలాపురం గ్రామపంచాయతీ శివారులో సీతారామ ప్రాజెక్ట్ పంపు హౌస్ టూ...