మండల కేంద్రం లో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ సాంస్కృతిక ర్యాలీ*

*అంగరంగ వైభవంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం* *అశ్వారావుపేట పొలిటికల్ పవర్ న్యూస్ ఆర్సి వెంకటేష్ ఆగస్టు 9*ములకలపల్లి మండల కేంద్రంలో ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసి కొమ్ము నృత్యాలు,సాంప్రదాయ నృత్యాలతో బారి సాంస్కృతిక ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆదివాసి సేన కార్యాలయ సభ స్థలం ప్రాంగణం లో *ఆదివాసి సంఘాల JAC జెండా ను ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు*.మండల వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్ లు,పెద్దలు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా హాజరు...