రామవరంలో వైసీపీ శ్రేణులపై దాడి ఘటనపై వైసీపీ ఆగ్రహం

ఎమ్మెల్యే అనుచరుల అరాచకాలపై జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి ధ్వజం అనపర్తి, జూలై 17: ఇటీవల అనపర్తి మండలం రామవరం గ్రామంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ అనపర్తిలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన...