*సీఎం పేరెత్తే అర్హత నీకు లేదు.. ఆధారాలు లేకుండా మాట్లాడితే సహించేది లేదు: తోటకూర వజ్రేష్ యాదవ్*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు శామీర్ పేట్ : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏ.ఐ.సి.సి. అధ్యక్షుడు వజ్రెష్ యాదవ్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలపై మాజీ మంత్రి పై , మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు చేస్తున్న భూకబ్జా ఆరోపణలను మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ...