ఆన్లైన్ బెట్టింగులకు బలైతున్న యువత… లక్షల్లో సొమ్ము మాయం…

ఆన్లైన్ బెట్టింగులకు బలైతున్న యువత... లక్షల్లో సొమ్ము మాయం... పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టివి ప్రతినిధి నిజామాబాద్ జిల్లా... నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రుద్రూర్ మండల కేంద్రంతో పాటు అనేక మండలాలలో ఆన్లైన్ బెట్టింగ్ మోసాలకు యువత బలైపోతున్నట్లు స్పష్టమైన సమాచారం. ఇట్టి ఆన్లైన్ బెట్టింగ్ మోసాలపై పోలీసుల అనేక విధాలుగా ప్రచారo చేస్తూ, శ్రమిస్తున్నప్పటికిని, ఈజీగా మనీ సంపాదించి లైఫ్ లో సెటిల్ అవుదాం అనుకునే దుర్బుద్ధ ఉద్దేశంతో, ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రుద్రూర్ మండల కేంద్రంలో, ఒక యువకుడి...