యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ, లక్ష్య సాధనపై దృష్టి సారించాలి…
* ఈగల్ టీం డిఎస్పి ఎం. సోమనాథం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 16 జూలై 2026. రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలలోని విద్యార్థులకు గురువారం ఈగల్ టీం డిఎస్పి ఎం. సోమనాథం మరియు ఆర్ఎన్సిసి నిజామాబాద్ ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎ. పూర్ణేశ్వర్ కలిసి మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈగల్ టీం డిఎస్పి విద్యార్థులతో మాట్లాడుతూ... మాదకద్రవ్యాల...