*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
రౌడీ షీట్లు అంటే జనాల్ని భయభ్రాంతులను చేసి,హింసించి,పీడించి,డబ్బులు వసూలు చేసేవారిపైనో (కాల్ మనీ) హత్యలు,హత్యాచారాలు చేసే వారిపైన పెడతారు అనుకున్నా..అంతేగాని పార్టీ ఆఫీసు ని ముట్టడిస్తే రౌడీ షీట్ ఒపెన్ చేస్తారని ఇప్పటిదాకా తెలియదే!
అదికూడా సంఘటన జరిగిన 5 సంవత్సరముల తరువాత.