బిక్కవోలులో వైయస్‌ఆర్‌సీపీ భారీ నిరసన

[caption id="attachment_16823" align="alignnone" width="1280"] oplus_18[/caption] డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ • జగన్‌ పిలుపుతో బిక్కవోలులో నిరసన హోరు.. ఆంక్షల నడుమ కదిలిన విద్యార్థి, యువజన విభాగాలు • పోలీసుల ఆంక్షలు, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన అనపర్తి వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు • డీఎస్సీ అవకతవకలకు బాధ్యత వహిస్తూ లోకేష్‌ రాజీనామా చేయాలి: మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి బిక్కవోలు: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు బిక్కవోలు గ్రామంలో...