
పొలిటికల్ పవర్ ప్రతినిధి పి దస్తగిరి
. ఆలూరు-3 ఎంపీటీసీ స్థానానికి వినోద్ కుమార్ వేసిన నామినేషన్ సెట్ లో ఒక పేపర్ పూర్తిగా తీసేసి ఆర్వో తెలుగుదేశం నేతలకు తొత్తుగా వ్యవహరించారని అన్నారు. చిన్నచిన్న తప్పులు ఉన్నాయని ఉద్దేశపూర్వకంగా తిరస్కరించిన ఆలూరు-3, ఆలూరు-5, పెద్ద హోతురు-2,హత్తి బేలగల్లు, ములగవెల్లి వైసిపి అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించాలని ఆపిలేట్ అధికారి పత్తికొండ ఆర్డిఓ ఓబులేష్ ను కలిసి విన్నవించారు. అప్పిలేటు అధికారి దగ్గర న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు.
బైట్: సురేందర్ రెడ్డి, వైసిపి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
Center: Pathikonda,
RDO office

