ePaper
Sunday, September 27, 2026
📄 ePaper

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి…

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 26 సెప్టెంబర్ 2026.

రుద్రూర్ మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం రజక సంఘంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
మండల అధ్యక్షులు బందెల శేఖర్ మాట్లాడుతూ… తెలంగాణ పోరాటంలో తెలంగాణ తొలి సాయుధ పోరాట యోధురాలు, స్వేచ్ఛ, సమానత్వం, పేదల హక్కుల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం అహర్నిశలు పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని, ఆమె జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా ఆమెను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు బందెల శేఖర్, ఈరపురం సాయిలు, జనగరి నర్సింలు, జయరాం, సాయిలు, రాజు మరియు బిఆర్ఎస్ నాయకులు గాండ్ల మధు, కొత్తపల్లి రవి కిరణ్, డౌర్ సాయిలు, పార్వతి ప్రవీణ్ మరియు రజక సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

ముష్టిబండ ఇనాం భూముల సమస్యను పరిష్కరించాలి: ఎమ్మెల్యే జారెకు వినతి

భూ హక్కులు కల్పించి న్యాయం చేయాలని దళిత రైతుల విజ్ఞప్తి పొలిటికల్ పవర్,దమ్మపేట,...

మనిగిల్లలో గణనాథుడి లడ్డూ ప్రసాదం.. గడప గడపకు పంపిణీ

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

మహాలయ పక్షాలు.........!!భాద్రపద బహుళ పాడ్యమి (సెప్టెంబర్ 26, 2026) నుంచి అక్టోబర్...

*కమల నగర్ కాలనీలో లడ్డు వేలం పాటలో కాటం శిరీష పరమేశ్వర్ దంపతులు 95 వేలకు కైవసం*

మేడిపల్లి: 27 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళకాలనీలో తొమ్మిది...

*గణనాథుడికి వీడ్కోలు అంబరాన్ని అంటిన శోభాయాత్ర*

మేడిపల్లి: 27 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళమేడిపల్లి కమల...

Related Articles

*సుప్రీంకోర్టు కొరడా దెబ్బ – కబ్జాదారుల ఆట కట్టు! పేపర్ ఉన్నోడిదే భూమి, కబ్జా చేసినోడు జైలుకే! 🚩🍃*

 *12 ఏళ్లు కబ్జాలో ఉంటే భూమి నీదే అయిపోతుంది అనే బ్రహ్మపదార్థం ఇక లేదు - సుప్రీంకోర్టు 2 చారిత్రాత్మక తీర్పులతో తెలంగాణ రైతులకు న్యాయం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

*సుప్రీంకోర్టు కొరడా దెబ్బ – కబ్జాదారుల ఆట కట్టు! పేపర్ ఉన్నోడిదే భూమి, కబ్జా చేసినోడు జైలుకే

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి**12 ఏళ్లు కబ్జాలో ఉంటే భూమి నీదే అయిపోతుంది...

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఘన స్వాగతం రామావత్ రమేష్ నాయక్

పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక ప్రతినిధి వనం శ్రీనివాస్ స్టేట్ క్రైమ్ బ్యూరో ఈరోజు దేవరకొండ నియోజకవర్గానికి వివిధ గురుకుల సంస్థల పాఠశాల సందర్శనార్థం దేవరకొండ కొండమల్లేపల్లికి విచ్చేసిన ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి...
error: Content is protected !!