ePaper
Saturday, September 26, 2026
📄 ePaper

*గణనాథుడికి వీడ్కోలు అంబరాన్ని అంటిన శోభాయాత్ర*

📰 Generate e-Paper Clip

మేడిపల్లి: 27 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ

మేడిపల్లి కమల నగర్ కాలనీలో అత్యంత వైభవంగా నవరాత్రులు భక్తి శ్రద్ధలతో, పూజలు, భజనలతో కొలిచిన గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చే మహోత్సవమే “గణనాథుడి శోభాయాత్ర”. ఆబాలగోపాలాన్ని అలరించే కాలనీ వీధులన్నీ భక్తి, సంస్కృతి, ఉత్సాహాల కలయికగా శోభాయాత్రలో రంగురంగుల విద్యుత్ దీపాలు, వాయిద్యాలు, తీన్మార్ డ్రమ్స్, కోలాటాలు, మరియు మహిళా సాంస్కృతిక నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. గణనాధుడి యాత్రకు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. భక్తుల కోలాహలంలో “గణపతి బప్పా మోరియా… నినాదాలతో కాలనీ వీధులన్నీ మారుమోగాయి. అంతరం ఉప్పల్ నల్లచెరువు గంగమ్మ తల్లి ఒడిలోకి చేర్చారు.

ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ ప్రకాష్ గుప్తా, జనరల్ సెక్రెటరీ డి.ఎస్ నాయక్, కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు కాలనీవాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Latest Articles

ముష్టిబండ ఇనాం భూముల సమస్యను పరిష్కరించాలి: ఎమ్మెల్యే జారెకు వినతి

భూ హక్కులు కల్పించి న్యాయం చేయాలని దళిత రైతుల విజ్ఞప్తి పొలిటికల్ పవర్,దమ్మపేట,...

మనిగిల్లలో గణనాథుడి లడ్డూ ప్రసాదం.. గడప గడపకు పంపిణీ

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

మహాలయ పక్షాలు.........!!భాద్రపద బహుళ పాడ్యమి (సెప్టెంబర్ 26, 2026) నుంచి అక్టోబర్...

*కమల నగర్ కాలనీలో లడ్డు వేలం పాటలో కాటం శిరీష పరమేశ్వర్ దంపతులు 95 వేలకు కైవసం*

మేడిపల్లి: 27 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళకాలనీలో తొమ్మిది...

ఇంద్రపల్లి హరిణి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ జిల్లా బృందం

మృతురాలి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ఘటనపై సమగ్ర...

Related Articles

ఇంద్రపల్లి హరిణి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ జిల్లా బృందం

మృతురాలి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ రవి మాది పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

జవహర్‌నగర్‌లో దశాబ్దాలుగా నివాసముంటున్న ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలి

ప్రజలకు పూర్తి హక్కులు కల్పించాలి.. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతియ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్...

డీఎస్పీ భీమ్ రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు..

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బజా శేఖర్ సెప్టెంబర్ 26 2026: కొందరు రాజకీయ నేతలు... మరికొందరు బ్యూరోక్రాట్లు భారతదేశ...
error: Content is protected !!