ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeతెలంగాణనిజామాబాద్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా గ్రామీణ వైద్యులకు చిరు సత్కారం...

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా గ్రామీణ వైద్యులకు చిరు సత్కారం…

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా బ్యూరో… నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో గ్రామీణ వైద్యులకు , జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా స్థానిక మిత్రులందరు కలిసి శాలువా పూల దండలతో సన్మానించి , స్వీట్లు పంచుకోవడం జరిగింది. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ… వైద్యం నారాయణ హరి, అని నిత్యం ప్రజలతో మమేకమై ప్రజలకు వైద్య సదుపాయాలు అందిస్తున్న గ్రామీణ వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు,

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!