ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి “విశ్వనాథన్ పెరుమాళ్ ” ను మర్యాదపూర్వకంగా కలిసిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ మే 24 2026: ఏఐసీసీ సెక్రటరీ, తమిళనాడు రాష్ట్ర మధురై జిల్లా మేలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి విశ్వనాథన్ పెరుమాళ్ ఆదివారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివసేనరెడ్డి, ఉపాధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి, పాల్గొన్నారు.

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...
error: Content is protected !!