ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

📰 Generate e-Paper Clip

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,
– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు రాజు అయిన, బిక్కగాడు అయిన సమానమే,
– శ్రీ శ్రీ మహానంద మల్కి దేసికేంద్రుల స్వాములవారి అచల గురు ఆశ్రమ పీఠాధిపతి వనపర్తి జిల్లా అధ్యక్షులు జ్ఞానానంద దూపం సాంబశివుడు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్,వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్ 12. 2026.నీ శరీరం మట్టితో చేసిన ఆలయం నీ ఆత్మ అందులో వెలిగే దీషం వంటిది,లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది,లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుందని, అయినానాదిఅనేమాయలోజీవిస్తున్నారు.మానవులు,కాలం ముందు రాజు అయిన, బిక్కగాడు అయిన సమానమే నని, శ్రీ శ్రీ మహానంద మల్కి దేసికేంద్రుల స్వాములవారి అచల గురు ఆశ్రమ పీఠాధిపతి వనపర్తి జిల్లా అధ్యక్షులు జ్ఞానానంద దూపం సాంబశివుడుఅన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని వడ్డేవాట రోడ్డులో గల శ్రీ బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానంద మలికిదేశికస్వాములవారిఅచలగురుఆశ్రమంలోఅమావాస్య సందర్భంగాశ్రీమహానందమలికిదేశికస్వాములవారి ఆచల గురుఆశ్రమంపీఠాధిపతులు, ఆచలగురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షలుధూపంసాంభశివుడుఆధ్వర్యంలోశ్రీమహానందమలికిదేశికస్వాములవారిఅచలగురు ఆశ్రమంలో ఉదయం 8గంటలనుండిమద్యానం12గంటలవరకుబృహస్పత్తిహోమము,మహానందమలికిదేశికస్వాములవారిగురు పూజ,పంచమృతాలతోఅబిషేకం,ధూపదీపనైవేద్యలతోమహామంగళహారతిభజనకార్యక్రమంనిర్వహించారు.అనంతరంఏర్పాటుచేసినవేదగురువులద్వారా వేదాంతమహాసభాలోశ్రీమహానందమలికిదేశికస్వాములవారిఆచాలగురుఆశ్రమంపీఠాధిపతులు, ఆచల గురు సంప్రదాయం వనపర్తిజిల్లాఅధ్యక్షులుజ్ఞానానందధూపంసాంభశివుడు మాట్లాడుతూ ఓ మానవ ఈ శరీరం ఒక మట్టి బొమ్మతోకూడుకున్నది,అందులో 9 తూట్లతో  ఏర్పడినది. వేల ఎకరాల భూములు, ఏడంతస్తుల మేడలు ఎన్ని సంపాదించి పెట్టిన కానీ అనుకోకు రా నీవు నాది నాది అని నీవు, చివరకు మిగిలేది మీకు ఆరడుగుల జాగేనని అన్నారు.ఈ శరీరంఓఅద్దెకొంపఇందులోమనంఎన్నాళ్ళుఉండాలనికర్మప్రకారంరాయబడిఉంటేఅన్నేళ్ళుఉంటమని,తానుగతజన్మలోచేసుకున్నపాపపుణ్యాలుఅంతకముందుజన్మలపాపపుణ్యాలనువెంటబెట్టుకునివెళుతుందని,ఏప్రాణిఅయినాశరీరంవిడిచిపెట్టేసమయంలో,అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఏ కర్మలు అయితేపక్వానికివస్తాయోలేదాపండుతాయో, ఆకర్మలను అనుసరించి,జీవుడికతదపరిదేహంఇవ్వ
బడుతుందనిఅన్నారు.84లక్షలజీవరాశుల్లోకెల్లా మానవ జన్మఎంతోఉత్తమమైనదని,మానవులు అధికఆశలోబడిపోరాటంచేసేవాల్లకు,ఆశఆనందాన్ని పొందనివ్వదని, అలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక వైపు అడుగులు వేసి ఆచల గురువుల చెంత చేరి గురుపదేశము పొందిన వారికి గురువు యొక్కరహస్యంతెలుస్తుందనిఆయనఅన్నారు.అనంతరం అన్నదాతలుమోడల గోత్రం తిరుపతి సాగర్ గాయత్రి, కొత్తకోట.ప్రతి అమావాష్య అన్నదాతలు విశ్వనాథం శెట్టి లక్ష్మయ్య శెట్టి కొత్తకోట ఆధ్వర్యంలో అన్నదానం, ప్రసాదం నిర్వహించారు. అనంతరం వేద గురువులద్వారా వేదాంత మహాసభాభజనలు సాయంత్రం 5గంటల వరకు నిర్వహించారు. కొత్తకోట పట్టణ గురుదత్త దేవాలయం వ్యవస్థాపకులు వెంకటరమణయ్య శెట్టి సుగుణమ్మ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా మిత్ర కంటి హాస్పిటల్ వైద్యులచే ప్రతి అమావాస కు ఉచిత కంటి పరీక్షలు, బీపి, షుగర్ పరీక్షలుఉచితముగానిర్వహించారు.భజనమండలికొత్తకోట,ముమ్మళ్లపల్లి,మధ్యలబoడ,వనపర్తి,అమడబాకుల, పెబ్బేర్, బూతుపూరు, వింజమూరు, ఉంద్యాల భజన మండలి ద్వారా అకాండ భజనలు సాయంత్రం 6 గంటలకు గురుపూజ రాత్రి 7గంటలకు అన్నదానముభజనకార్యక్రమంవివిధగ్రామాలద్వారావచ్చినభక్తులుఘనంగాభజనకార్యక్రమంనిర్వహించారు.ఈకార్యక్రమంలోఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు,ఆచలగురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులుధూవం.సాంభశివుడు,అచలపరిపూర్ణవివేకానందధూపం. ఈశ్వర్, చిట్టిబబు, శ్రీనివాసులు, కుమారస్వామి, కృష్ణ య్య, మాసన్న, నారాయణ, బాబు రెడ్డి, శంకరయ్య,బండలయ్య,బందెన్న,ఈశ్వర్,కరుణాకర్,ఎల్లస్వామి,వీరన్న, కృష్ణయ్య, బండలయ్య, విజయ్,లక్మన్,కృష్ణయ్య, శివరములు, శివ శంకర్, సర్వేశ్వర్, కృష్ణయ్య, చంద్రమౌళి, సహదేవుడు మహిళలు, భక్తులు తదితరులు హాజరయ్యారు.

Latest Articles

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ డప్పు ధర్నా

దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని ఆరోపణపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు...

రాజీ మార్గం ద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యం

–3వ జాతీయ లోక్ అదాలత్‌లో 6,617 కేసుల పరిష్కారం,జిల్లా...

అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయ్యాలి

– దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్,– కొత్తకోట ఎస్సైలు...

Related Articles

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీఆత్మఅందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో...
error: Content is protected !!