ePaper
Monday, November 9, 2026
📄 ePaper

*బయలువీరభద్రస్వామివారి విశేషపూజలు

📰 Generate e-Paper Clip

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 8 (పొలిటికల్ పవర్ న్యూస్)

ఈ రోజు ఉదయానికి అమావాస్య ఘడియలు రావడంతో శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామి వారికి దేవస్థానం విశేషపూజలను నిర్వహిస్తున్నది. ఈ సాయంకాలం పూజాదికాలు నిర్వహించబడుతాయి

ప్రతీ మంగళవారం, అమావాస్యరోజులలో ఈ విశేషార్చనను జరిపించడం జరుగుతోంది.

కాగా అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం కల్పించబడింది.

కాగా ఈ పూజాదికాల కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను నిర్వహించబడుతుంది.

ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం జరిపించబడుతుంది.

ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడుతాయని, అరిష్టాలన్నీ తొలగి పోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించబడతాయని, సర్వకార్యానుకూలత లభిస్తుందని, అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.

Latest Articles

*రైల్వే కోడూరు నియోజకవర్గంలో క్యాంప్ రాజకీయాలు మొదలాయే…??*

పొలిటికల్ పవర్ ప్రతినిధి ఓబుళవారిపల్లిపుల్లంపేట మండలంలో టిడిపి వారు క్యాంపు రాజకీయం...

నరకాసుర వధ ఘనంగా నిర్వహించిన వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులు

నరకాసుర వధ ఘనంగా నిర్వహించినవేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులుపొలిటికల్ పవర్...

అశ్వారావుపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సూచనల మేరకు ఘనంగా సంబరాలు మున్సిపల్ వైస్ చైర్మన్...

పేదల ఇళ్లలో దీపావళి వెలుగులు నింపిన ఇందిరమ్మ ప్రభుత్వం

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్ల వద్ద దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే...

దీపావళి సందర్భంగా మోజర్లలో ఘనంగా వాలీబాల్ పోటీలు

  విజేతలకు బహుమతులు అందజేసిన గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్ పొలిటికల్ పవర్ సమగ్ర...

Related Articles

*రైల్వే కోడూరు నియోజకవర్గంలో క్యాంప్ రాజకీయాలు మొదలాయే…??*

పొలిటికల్ పవర్ ప్రతినిధి ఓబుళవారిపల్లిపుల్లంపేట మండలంలో టిడిపి వారు క్యాంపు రాజకీయం మొదలెట్టకముందే.. వైసిపి లోకి టిడిపి వాళ్ళని తీసుకు వెళ్లడం.. కొనుగోలు ప్యాకేజీ లు అందజేయడం కూడా జరిగిందంటూ చెప్పుకొస్తున్న ప్రజానీకం... ఓబులవారిపల్లి...

నరకాసుర వధ ఘనంగా నిర్వహించిన వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులు

నరకాసుర వధ ఘనంగా నిర్వహించినవేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులుపొలిటికల్ పవర్ ప్రతినిధి  మార్కాపురం :మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులు దీపావళి పండుగ సందర్భంగా నరకాసుర...

కోడుమూరులో వైఎస్సార్‌సీపీ ధమాకా: జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న కోట్ల భానుశ్రీ!

 కోడుమూరు/కర్నూలు: పొలిటికల్ పవర్ ప్రతినిధి దస్తగిరి. పికర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పవర్ ఏంటో నిరూపించుకుంది. హోరాహోరీగా సాగిన స్థానిక సంస్థల సంగ్రామంలో ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొడుతూ...
error: Content is protected !!