ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

బేటి బచావో బేటి పడావో అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip


నాంపల్లి మండలం పొలిటికల్ పవర్
నాంపల్లి మండలం జడ్పీహెచ్ఎస్ పాఠశాలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమాన్ని మండల విద్యాధికారి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
బాలికలకు చదువు, ఆరోగ్యం, సాధికారత, భద్రత మరియు. సమానత్వం అందించినట్లైతే కటుంబం, సమాజం మరియు దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం మహిళలు విద్య, వైద్య, వైజ్గానిక రంగాల్లోనే కాకుండా రక్షణరంగం లోను పురుషులతో సమానంగా పాల్గొంటున్నారు. కావున బాలికలందరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చదవు కొనసాగిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరినారు.బాలికలకు ఏమైనా ఇబ్బందులెదురైతే ధైర్యంగా పెద్దలకు ఉపాధ్యాయులకు తెలియజేయలని తెల్పినారు. ఈ కార్యక్రమం లో జెడ్ పి హెచ్ ఎస్ . నాంపల్లి మహిళా ఉపాధ్యాయులు శ్రీమతి. కె. అరుణ, కుమారి. యం. ఇన్నాశమ్మా, శ్రీమతి. యం. శిరిష మరియు యం. నీరజ తదితరులుపాల్గొన్నారు.

Latest Articles

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట...

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ...

అంగన్వాడి విద్యార్థి పాముకాటుతో మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?వంతెన ,రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశించినా ట్రాక్టర్ లోన్ మంజూరులో జాప్యం!

 ఎంపీడీవో, కార్యదర్శి స్పందించాలి — సర్పంచుల సంఘం అధ్యక్షుడు కిన్నెర వెంకన్న...

జడ్.పి.హెచ్.పాఠశాలలో పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

మేడిపల్లి : 27 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ...

Related Articles

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?వంతెన ,రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి: సర్పంచ్ కల్లూరి కిషోర్అశ్వారావుపేట పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి ఆర్ 9టీవీ న్యూస్...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశించినా ట్రాక్టర్ లోన్ మంజూరులో జాప్యం!

 ఎంపీడీవో, కార్యదర్శి స్పందించాలి — సర్పంచుల సంఘం అధ్యక్షుడు కిన్నెర వెంకన్న డిమాండ్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్...

జడ్.పి.హెచ్.పాఠశాలలో పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

మేడిపల్లి : 27 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ పిల్లలకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రయత్నించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జడ్జి బాలభాస్కర్ సూచించారు. మంగళవారం బోడుప్పల్ జిల్లా పరిషత్ పాఠశాలలో పోక్సో చట్టం–2012పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జడ్జి బాలభాస్కర్, జిల్లా పోలీసు అధికారి ప్రియాంక, మేడిపల్లి పోలీస్ స్టేషన్ సీఐ డీ. జలేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులకు పోక్సో చట్టం–2012లోని ముఖ్య నిబంధనలు, కీలక విభాగాల గురించి వివరించారు. చిన్న పిల్లలను తాకడంలో మంచి–చెడులను ఎలా గుర్తించాలో, పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.లైంగిక వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులకు, తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. 18 ఏళ్ల లోపు బాలికలను వేధింపులకు గురిచేస్తే అది పోక్సో చట్టం పరిధిలోకి వస్తుందని తెలిపారు. మహిళల భద్రతకు షీ టీమ్స్ మహిళలు, బాలికల భద్రతను కాపాడటంలో షీ టీమ్స్ పాత్ర కీలకమని అధికారులు పేర్కొన్నారు. వేధింపులను నివారించే చర్యలు, ఫిర్యాదు చేసే విధానం గురించి కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. పిల్లల రక్షణ, చట్టపరమైన హక్కులు, లైంగిక నేరాల నివారణపై సమాజంలో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ లక్ష్యమని పోలీసు అధికారులు తెలిపారు. పిల్లల భద్రత కోసం అందరూ విజిలెన్స్‌గా వ్యవహరించాలని ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
error: Content is protected !!