ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

మందలపల్లిలో సహస్ర హీరో షోరూం ఘన ప్రారంభం – ముఖ్య అతిథిగా తాటి వెంకటేశ్వర్లు

📰 Generate e-Paper Clip

సహస్ర హీరో షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపొలిటికల్ పవర్,దమ్మపేట,సెప్టెంబర్ 14:మండలంలోని మందలపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సహస్ర హీరో షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశ్వారావుపేట మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర తొలి ట్రైకార్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు  తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన షోరూంను ప్రారంభించిన అనంతరం తాటి వెంకటేశ్వర్లు  షోరూంను సందర్శించి, నిర్వాహకులు సహస్ర రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… స్థానికంగా యువతకు, ప్రజలకు అందుబాటులో ఉండేలా నాణ్యమైన వ్యాపార సంస్థలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నూతన షోరూం ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని, సహస్ర రెడ్డి  వ్యాపారం దినదినాభివృద్ధి చెంది మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు తాటి వెంకటేశ్వర్లు ని మర్యాదపూర్వకంగా సత్కరించారు. ఈ ప్రారంభోత్సవంలో కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, వ్యాపారవేత్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Latest Articles

మిషన్ భగీరథ పని తీరు అస్తవ్యస్తం

సూపర్‌వైజర్ పోతనలేని సమాధానాలపై సర్పంచుల ఆగ్రహం గ్రామాల్లో తాగునీటి సమస్యలపై అధికారుల తీరును...

మిషన్ భగీరథ పని తీరు అస్తవ్యస్తం

సూపర్‌వైజర్ పొంతనలేని సమాధానాలపై సర్పంచుల ఆగ్రహం గ్రామాల్లో తాగునీటి సమస్యలపై అధికారుల తీరును...

శ్రీ కాణిపాక విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ ప్రారంభించిన సూడా చైర్మన్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ...

మద్దిగట్ల గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు

  విద్యుత్ సమస్యల పరిష్కారానికి రెండు 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపొలిటికల్ పవర్...

Related Articles

మిషన్ భగీరథ పని తీరు అస్తవ్యస్తం

సూపర్‌వైజర్ పోతనలేని సమాధానాలపై సర్పంచుల ఆగ్రహం గ్రామాల్లో తాగునీటి సమస్యలపై అధికారుల తీరును ప్రశ్నించిన ప్రజాప్రతినిధులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో...

మిషన్ భగీరథ పని తీరు అస్తవ్యస్తం

సూపర్‌వైజర్ పొంతనలేని సమాధానాలపై సర్పంచుల ఆగ్రహం గ్రామాల్లో తాగునీటి సమస్యలపై అధికారుల తీరును ప్రశ్నించిన ప్రజాప్రతినిధులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో...
error: Content is protected !!