ePaper
Friday, September 18, 2026
📄 ePaper

మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్..

📰 Generate e-Paper Clip

ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ఎదుట హైడ్రామా

గేట్లకు తాళాలు.. కాంగ్రెస్ నేతల ఆగ్రహం

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ న్యూఢిల్లీ 12 జూన్ 2026: కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఈసీ కార్యాలయం వద్దకు రాగానే, అక్కడి భద్రతా సిబ్బంది వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా, లోపలికి ఎవరినీ అనుమతించబోమంటూ ఈసీ కార్యాలయం ప్రధాన గేట్లకు తాళాలు వేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన సీనియర్ నేతలను, ఎంపీలను కనీసం ఫిర్యాదు ఇచ్చేందుకు కూడా అనుమతించకపోవడంపై జైరాం రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన కేసీ వేణుగోపాల్‌, సచిన్‌ పైలట్‌లు ఈసీ ఆఫీసు ఎదుట బైఠాయించారు.

Latest Articles

గిరిజన భూములపై రాజకీయ తోడేళ్ల కళ్ళు

✓ పేదరికంలో మగ్గుతున్న ఎస్టీల భూములకు రక్షణ కల్పించాలి.✓ పత్రాలు,...

సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఎస్.కె మక్బూల్

  ఈరోజు గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీ సి. యం...

*కుర్లి శివా రెడ్డి గారి స్వగృహం నందు తేనేటి విందులో పాల్గొన్న...

జీతం పెన్షన్ బకాయిల చెల్లింపునకు 2.5 లక్షలు డిమాండ్ చేసిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు

 పొలిటికల్ పవర్ ప్రతినిధి చేవెళ్లసెప్టెంబర్ 17న చెవెళ్ల  సబ్-ట్రెజరీ కార్యాలయంలో రూ.2.5...

పొలిటికల్ పవర్ ప్రతినిధి తాడేపల్లిగ్రూప్‌–1, గ్రూప్‌–2 అభ్యర్థుల వయోపరిమితి 47...

Related Articles

 పొలిటికల్ పవర్ ప్రతినిధ   తెలంగాణ ఆంధ్రప్రదేశ్భారతదేశ సమాజం — రాజకీయాలు, వినోదం, టైమ్‌పాస్, అవినీతి, అడ్డదారులు,ప్రభుత్వ పథకాల దుర్వినియోగం: ఒక లోతైన సామాజిక విశ్లేషణభారతదేశాన్ని కేవలం “ఎంత మంది రాజకీయాల్లో ఉన్నారు?”, “ఎంత...

స్థానిక పోరుకు సిద్ధం కావాలి ధర్మాన కృష్ణదాస్

పొలిటికల్ పవర్ ప్రతి నిధి  శ్రీకాకుళం జిల్లాస్థానిక పోరుకు సిద్ధం కావాలి: ధర్మాన కృష్ణదాస్స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై ప్రత్యేక దృష్టి పట్టాలి*పొలిటికల్ పవర్ ప్రతినిధి  ఖమ్మంగంజాయి వినియోగించే అవకాశం ఉన్న నిర్మానుష ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు,...
error: Content is protected !!