– మహిళలు సాంప్రదాయ వస్త్రాధరణలతో బోనాలు ఎత్తు కొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వ హించారు.
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 26.2026.వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని ముమ్మాల్లాపల్లి గ్రామంలోగ్రామపెద్దలుసర్పంచ్,ఆధ్వర్యంలోఆడపడుచులు ఆషాడ బోనాల పండుగను పురస్క రించుకొని భక్తి శ్రద్ధలతో పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పిం చారు.మహిళలుసాంప్రదాయవస్త్రాధరణలతోబోనాలు ఎత్తు కొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని ప్రత్యేకపూజలునిర్వహించి.నైవేద్యాలుసమర్పించారు. ఆలయం వద్దపూజారులుప్రత్యేకపూజలుహారతులు నిర్వహించి గ్రామ ప్రజల సుఖసంతోషాలు, సమృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థించారు. ఉత్సవాల్లో గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బోనా ల పండుగను ఘనంగా నిర్వహించారు.



