పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 12 2026: గోపాల్ పేట్ మండలం తాడిపత్రి గ్రామానికి చెందిన శేఖర్ కూతురు లాస్య కు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో శుక్రవారం మహాత్మ జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రూ.2,50,000/- ఎల్‌ఓసీని అందజేశారు. డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ… ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందలేని కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలని ఆలోచనతో ఎల్ఓసి అందజేస్తుందని, ఎల్ఓసి సహాయం బాధిత కుటుంబాలకుఎంతో ఊరట నిస్తుందని అన్నారు. ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తానని చిన్నారెడ్డి తెలిపారు. అవసరమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎల్ ఓ సి అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవల కోసం ఎల్ఓసి అందజేసిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
Latest Articles
Related Articles
నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం
– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...