
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి
సెప్టెంబర్ 12వ తేదీన అప్పన్నపేట జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పెద్దపెల్లి జిల్లా ఖో ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా సెలక్షన్ ట్రయల్స్ పోటీలలో అత్తి తమ ప్రతిభ కనబరిచి ఈనెల 16వ తేదీన హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగే *రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థి సూఫియాన్ ఎంపికైనట్లు* వ్యాయామ ఉపాధ్యాయులు తగురం తిరుపతి తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సయీద్ అహ్మద్ మరియు ప్రధానోపాధ్యాయులు హకీంఖాన్ విద్యార్థిని అభినందించారు

