ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

వినాయక నవరాత్రిఉత్సవాల్లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో  అన్నదాన కార్యక్రమo

📰 Generate e-Paper Clip

 

– పోలీసు సిబ్బంది ఐకమత్యం, సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో అన్నదానం,

పొలిటికల్   పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్  వనపర్తి జిల్లా బ్యూరోయస్. ఈశ్వర్.సెప్టెంబర్.16.2026.వినాయకనవరాత్రిఉత్సవాలనుప్రజలతోపాటుభక్తిశ్రద్ధలతో,ప్రశాంతమైన సురక్షితవాతావరణంలోనిర్వహించుకొంటూ పోలీసు సిబ్బంది ఐకమత్యం, సమన్వయం, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ.సునితరెడ్డిఅన్నారు . మంగళవారం  వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వనపర్తి జిల్లా పోలీసుశాఖఆధ్వర్యంలోజిల్లాపోలీసుకార్యాలయంలోనిసాయుధదళపోలీసుకార్యాలయంలోప్రతిష్ఠించినమట్టిగణనాథునికిఉత్సవాల్లోరెండవరోజుఅన్నదానకార్యక్రమానికిజిల్లాఎస్పీ. సునితరెడ్డి ముఖ్యఅతిథిగాహాజరైఅన్నదానకార్యక్రమాన్నిప్రారంభించారు.అనంతరంఎస్పీ.పోలీసుసిబ్బందితోకలిసిఅన్నదానకార్యక్రమంలోపాల్గొనిభక్తులకు, సిబ్బందికి అన్నప్రసాదాన్ని వడ్డించి . పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ. మాట్లాడుతూ పోలీసు సిబ్బంది పరస్పరం సహకరించుకుంటూ ఐకమత్యం,సమన్వయం,అంకితభావంతోవిధులునిర్వహించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్,సేవలుఅందించడంలోప్రతిఒక్కరూబాధ్యతగావ్యవహరించాలని, విధి నిర్వహణలో క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేయాలని పోలీసు శాఖ ప్రజల భద్రత కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని,ప్రజలకునమ్మకమైనపోలీసింగ్,అందించడమేపోలీసుశాఖప్రధానలక్ష్యమనిఎస్పీ  పేర్కొన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, వారి సమస్యలనుసానుభూతితోవిని,తక్షణమేస్పందించేలాప్రతిపోలీసుఅధికారి,సిబ్బందిపనిచేయాలనిసూచించారు. జిల్లా ప్రజలందరూ గణేష్ నవరాత్రి ఉత్సవాలనుభక్తిశ్రద్ధలతో,సోదరభావంతోజరుపుకోవాలనిఎస్పీ కోరారు.ఉత్సవాలసందర్భంగానిర్వాహకులు పోలీసు శాఖ సూచనలు, నిబంధనలను పాటిస్తూ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా సహకరించాలనివిజ్ఞప్తిచేశారు.ప్రజలసహకారంతోనేపండుగలనుమరింతప్రశాంతంగా,ఆనందోత్సాహాలతోనిర్వహించుకోవచ్చని,భక్తి,భద్రత,బాధ్యతతోగణేష్,నవరాత్రిఉత్సవాలనువిజయవంతంచేద్దామనిఎస్పీపిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలోవనపర్తిడిఎస్పీ,గిరిబాబు,వనపర్తిసీఐ,సుగంధరత్నం,రిజర్వ్,ఇన్స్పెక్టర్లు,అప్పలనాయుడు,శ్రీనివాస్,వనపర్తిపట్టణఎస్సై,హరిప్రసాద్,స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు, మంజునాథ్ రెడ్డి, పర్వతాలు, సీసీఎస్ ఎస్సై, వెంకటేశ్వర్లు, డిసీఆర్భి ఎస్సై, తిరుపతి రెడ్డి, రిజర్వ్ సబ్‌ఇన్స్పెక్టర్లు, వినోద్, మగ్దూం బారీ, ట్రాఫిక్ ఎస్సై సురేందర్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, గోవింద్, పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .

 

Latest Articles

రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా ఖో -ఖో పోటీలకు రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థి ఎంపిక

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9...

జన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు

 🌹✨ జగ్గయ్యపేట రాజకీయ ప్రస్థానంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న...

మోజర్లలో శ్రీ రామలింగేశ్వర దేవస్థానం వద్ద ఘనంగా గణపతి ఉత్సవాలు

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ...

విజయవాడ క్లస్టర్ 5 YSRCP విశృత స్థాయి సమావేశం

విజయవాడ పశ్చిమలో వైయస్ఆర్ సీపీ క్లస్టర్-5 విస్తృత స్థాయి సమావేశం...సమావేశంలో...

Related Articles

రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా ఖో -ఖో పోటీలకు రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థి ఎంపిక

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిసెప్టెంబర్ 12వ తేదీన అప్పన్నపేట జెడ్పిహెచ్ఎస్...

జన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు

 🌹✨ జగ్గయ్యపేట రాజకీయ ప్రస్థానంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు శ్రీ తన్నీరు నాగేశ్వరరావు ✨🌹మున్సిపల్ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, ప్రజల ఆదరణతో **మున్సిపల్ చైర్మన్‌గా**, అనంతరం జిల్లాలో...

మోజర్లలో శ్రీ రామలింగేశ్వర దేవస్థానం వద్ద ఘనంగా గణపతి ఉత్సవాలు

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 15, 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర దేవస్థానం సమీపంలో...
error: Content is protected !!