

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ తెలుగు జాతీయ దినపత్రిక ఎన్ వి ఆర్ 9టీవీ న్యూస్ (ఆర్సి కారం) వెంకటేష్ నవంబర్ 05
మురసు తుఫాను వరదల వలన ములకలపల్లి మండలం నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు. వరి – 1850 ఎకరాలు , ప్రత్తి – 1500 ఎకరాలు, వేరుశనగ – 160 ఎకరాలు మరియు మినుములు- 25 ఎకరాలలో పంట నష్టం అంచనా వేయడం జరిగినది. రేపటి నుంచి వ్యవసాయ శాఖ అధికారులు పంట పొలాలను పరిశీలిస్తారు. కావున రైతులు ఎవరు కంగారు పడకుండా, ఎవరైనా పంట నష్టం జరిగింది అనుకుంటే తమ దగ్గరలోని వ్యవసాయ విస్తరణ అధికారి అరుణ్ బాబుకి తెలియజేయగలరు.

