బ్రహ్మంగారిమఠం పొలిటికల్ పవర్9 టీవీతెలుగు ఏం, వెంకటేశ్వర్లు కడప (జిల్లా):- శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వామి వారి నియామకం పై మారుతి మహాలక్ష్మి మరియు వీరభద్ర స్వామి వేసిన పిటిషన్లు బుధవారం డిస్మిస్ చేసిన హైకోర్టు, నిన్నటి వరకు తాత్కాలిక మఠాధిపతి అన్ని సంబోధించడం అలాగే కేస్ కోర్టులో ఉంది మేము గెలుస్తాము అంటూ వాదించిన వారందరికీ ఇది ఒక గుణపాఠం, ఇప్పటికైనా చట్టాన్ని గౌరవించి చట్టం ప్రకారం నడుచుకుంటే,, ఉండే గౌరవం మైన దక్కుతుందేమో,,,

