ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

సర్వసభ్య సమావేశం కు హాజరైన డిఆర్డిఓ విద్యా చందన 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్ అక్టోబర్ 23 2026: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో డిఆర్డిఓ మరియు ఏ సి ఎల్ బి విద్యా చందన విబిజి రాంజీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న ప్రదేశాలను సందర్శించి, కూలీలతో నేరుగా మాట్లాడి పనుల పురోగతి, కూలీలకు కల్పిస్తున్న పని వసతులు, కూలీల హాజరు పనుల్లో పాల్గొంటున్న కూలీల సంఖ్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.అలాగే, ఎలీనో ప్రభావం తట్టుకొనుటకు జలసిరి పనుల ప్రాముఖ్యత, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదల, గ్రామాల్లో నీటి వనరుల అభివృద్ధి వంటి అంశాలపై కూలీలకు అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొదించడంతోపాటు గ్రామాల్లో శాశ్వత ఆస్తుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎంపీవో సర్పంచ్లు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట...

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ...

అంగన్వాడి విద్యార్థి పాముకాటుతో మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?వంతెన ,రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశించినా ట్రాక్టర్ లోన్ మంజూరులో జాప్యం!

 ఎంపీడీవో, కార్యదర్శి స్పందించాలి — సర్పంచుల సంఘం అధ్యక్షుడు కిన్నెర వెంకన్న...

జడ్.పి.హెచ్.పాఠశాలలో పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

మేడిపల్లి : 27 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ...

Related Articles

*తల్వార్లతో విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు : ఎస్సై సూరజ్*

     *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదచీఫ్ చీఫ్ ఎడిటర్  పి రమేష్కొణిజర్ల పోలీస్ స్టేషన్    ఖమ్మంపుట్టినరోజు వేడుకల పేరుతో తల్వార్లతో...

సర్వసభ్య సమావేశం కు హాజరైన డిఆర్డిఓ విద్యా చందన 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్ అక్టోబర్ 23,2026: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో డిఆర్డిఓ మరియు ఏ సి ఎల్ బి విద్యా చందన విబిజి...

ఏజెన్సీ భూములపై అక్రమాల ఆరోపణలు.. గిరిజనుల హక్కులకు భరోసా ఏది?

1/70 చట్టం అమలుకు తూట్లు? పోడు, పామాయిల్‌ సాగు పేరుతో భూముల స్వాధీనంపై ఆందోళన అక్రమంగా భూములు స్వాధీనం.. ఆపై రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు భూములను క్రమబద్ధీకరించుకునేందుకు సుప్రీంకోర్టులో సైతం కేసులు.. వందల ఎకరాల...
error: Content is protected !!