ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

సురవరం ప్రతాప్ రెడ్డి 130 వ జయంతి సభకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఆహ్వానిచిన్న సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ మే 25 2026: హైదరాబాద్ లోని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పదవీ విరమణ ఐపీఎస్ ఆఫీసర్ వారి కార్యాలయంలో సోమవారం రోజు మర్యాద పూర్వకంగా కలసి వనపర్తి లో జరగబోయే సురవరం రెడ్డి 130 వ జయంతి సభకు ప్రధాన వక్త గా రావాలని ఆహ్వానించండము జరిగింది.ఈ సభలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రచించిన మన కల నిజం పుస్తకం ఆవిష్కరణ ఉంటుంది. సహస్త్ర చంద్రోద్యం సందర్చించినా కవులకు సన్మానం, ఉంటుంది. ఈ సభలో ఇంకా రావుల చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎంపీ, వి ప్రకాష్, తెలంగాణ ఉద్యమ కారులు, ప్రముఖ విస్లేషకులు, పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు, కవులు, కళాకారులు అధిక సంఖ్య లో పాల్గొనాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ కొరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కలిసిన వారి లో పవన్ గౌడ్, సాయి పృథివి ఉన్నారు.

Latest Articles

ముంచుకొస్తున్న జల సంక్షోభం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

error: Content is protected !!