*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా సామాజిక రాజకీయ విశ్లేషకులు కుర్రే రాజేందర్ రెడ్డి *
*ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి*
ఖమ్మం ::: St బాయ్స్ హాస్టల్ (ఐటీ డి ఏ )చర్ల మండలం సత్యనారాయణ పురం ఎస్టీ హాస్టల్ లో వర్కర్( కుక్) జీతం చేయడానికి వార్డెన్ భూక్యా వాల్ సింహ 14 వేలు లంచం తీసుకుంటుఏసీబీ కి చిక్కాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని కుక్ ఏసీబీ ని అశ్రాయించారు.
ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసిఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మారు మూల ప్రాంతాల నుండి కూడా ఏసీబీ ఫిర్యాదులు అందుతున్నాయి.
ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో విజయవంతం గా దాడులు చేసి పట్టుకుంటున్నారు.

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా సామాజిక రాజకీయ విశ్లేషకులు కుర్రే రాజేందర్ రెడ్డి *