HomeతెలంగాణతెలంగాణBy POLITICAL POWERAugust 24, 202609ShareFacebookTwitterPinterestWhatsApp 📰 Generate e-Paper Clipఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో ఈరోజు ఆటో మోటార్ వర్కర్స్ జె ఏ సి (JAC) ఆధ్వర్యంలో ఐ యన్ టి యు సి మోటారు రంగం జిల్లా అధ్యక్షులు పాల్వంచ కృష్ణ అధ్యక్షతన జరిగిన తెలంగాణ ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించింనందుకు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించిన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ నూతి సత్యనారాయణ గౌడ్ , ఖమ్మం నగర పార్టీ అధ్యక్షులు నాగళ్ల దీపక్ చౌదరి , పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐ యన్ టి యు సి ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కమర్తపు మురళి, ఐ యన్ టి యు సి నగర అధ్యక్షుడు నరాల నరేష్ మోహన్ నాయుడు . పాల్గొన్న ఆటో కార్మికులు 📰 Share Epaper Clip ShareFacebookTwitterPinterestWhatsApp Previous articleNext article RELATED ARTICLES తెలంగాణ August 25, 2026 తెలంగాణ August 24, 2026 తెలంగాణ August 24, 2026 Most Popular August 25, 2026 August 24, 2026 August 24, 2026 కాంట్రాక్టర్‌గా కాదు.. కూలోడిగా పనిచేసింది రైతుల కోసమే August 24, 2026 Load more - Advertisment -