ePaper
Wednesday, August 26, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

నిర్మల్‌లో రూ.50 వేల లంచం, ఇద్దరు ట్యాక్స్ అధికారులు అరెస్ట్.

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

నిర్మల్ జిల్లా , అనుకూలమైన GST ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ కొప్పెల గదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణపై ఆరోపణలు ఉన్నాయి.

తెలంగాణ ఏసీబీ ట్రాప్‌లో ఇద్దరూ పట్టుబడ్డారు. వారి నుంచి రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!