ePaper
Wednesday, September 9, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

బాలికల పాఠశాలలో స్కూల్ యూనిఫామ్ పంపిణీ

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి

లక్షేట్టిపేట్ మున్సిపాలిటీ 13వ వార్డులో జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో విద్యార్థినిలకు స్కూల్ యూనిఫామ్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు మున్సిపల్ చైర్పర్సన్ దొంతంజలి నరసయ్య. వైస్ చైర్పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి. 13వ వార్డ్ కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ. కాంగ్రెస్ నాయకుడు ఆరిఫ్.కోఆప్షన్ సభ్యులు ఉపాధ్యాయులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!