ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన రెబ్బెనపల్లి హరిజన మత్స్య శాఖ సొసైటీ
పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల నియోజకవర్గం.దండేపల్లి మండలంలోని రెబ్బెనపల్లి హరిజన మత్స్య శాఖ సొసైటీ ఎన్నికల్లో విజయం సాధించిన అధ్యక్షులు మొదంపల్లి లింగయ్య , ఉపాధ్యక్షులు కుశానపల్లి రాజం, ప్రధాన కార్యదర్శి కుశానపల్లి నర్సయ్య, డైరెక్టర్లు రాజయ్య, రాజలింగు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎన్నికల్లో నూతనంగా గెలిచిన వారందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందుల అశోక్ ,ఉప సర్పంచ్ ఊరటి వినోద్ కుమార్, మాజీ సర్పంచ్ కొట్టే సత్తయ్య ,మార్కెట్ కమిటీ తాజా మాజీ డైరెక్టర్స్ కొట్టే శ్రీనివాస్ బండ రాకేశ్, డైరెక్టర్ జాడి పోచయ్య అంబేద్కర్ సంఘ సభ్యులు కుష్ణపల్లి చిన్నయ్య శేర్ల మురళి కుశనపల్లి రంజిత్ కుష్ణపల్లి పెద్ద చిన్నయ్య గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


