ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

విరాళంగా 100 స్టీల్ ప్లేట్లు అందజేత

 

 

సెప్టెంబర్ 15: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా దండేపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎం.పీ.టీ.సీ సభ్యులు గడిపెల్లి సత్యం,గడిపెల్లి లచ్చన్న వారి తల్లి దండ్రులైన రాజవ్వ, ఇందయ్య జ్ఞాపకార్థం దండే పెల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు 5000 /- రూపాయల విలువ గల మధ్యాహ్న భోజనం కు సంబంధించిన 100 ప్లేట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగర్స్ రాజేశ్వరరావు కి అందజేయడమైనది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అప్పాల మనోహర్, ఎన్ .శ్రీనివాస్ పాత రమేష్ ఎన్.రవీందర్ జి.రామ్ మోహన్ రావు సిఎచ్ రమేష్ సిఎచ్ శ్రీనివాస్ ,ఎస్ రవి పాల్గొన్నారు.

Latest Articles

మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు కీర్తిశేషులు ఆళ్ల నాని...

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై...

విరాళంగా 100 స్టీల్ ప్లేట్లు అందజేతసెప్టెంబర్ 15: పొలిటికల్ పవర్ న్యూస్...

ఎర్రగొండపాలెం సర్కిల్లో అనుమతి లేని చోట వినాయక నిమజ్జన కార్యక్రమాలు చేయరాదు

వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి వెలుగండ ఫీడర్ కెనాల్...

కట్టుకున్న భార్య పై కత్తితో దాడి

మొగుళ్ళపల్లి మండలం పెద్ద కొమటిపల్లి గ్రామానికి చెందిన దొంగల రాజేందర్ కత్తితో భార్య...

Related Articles

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై ప్రత్యేక దృష్టి పట్టాలి*పొలిటికల్ పవర్ ప్రతినిధి  ఖమ్మంగంజాయి వినియోగించే అవకాశం ఉన్న నిర్మానుష ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు,...

విరాళంగా 100 స్టీల్ ప్లేట్లు అందజేతసెప్టెంబర్ 15: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా దండేపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎం.పీ.టీ.సీ సభ్యులు గడిపెల్లి సత్యం,గడిపెల్లి లచ్చన్న...

error: Content is protected !!