ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*తెలంగాణ ఉద్యమకారుల వేదిక( టి యు వి )ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సమావేశం గ్రాండ్ సక్సెస్*

 

* టి యు వి మీటింగ్ ఆటలతో పాటలతో కళాబృందాలతోదద్దరిల్లింది*

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

* టి యు వి చైర్మన్ నరాల సత్యనారాయణ*

 

*సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్ పేట్ మండలం, ఎలక పల్లి గ్రామంలో జరిగిన మీటింగ్ గ్రాండ్ సక్సెస్*

 

*మహారాష్ట్ర బోర్డర్ కు దగ్గర జరిగిన మీటింగ్ వందల కిలోమీటర్లు అయినప్పటికీ తరలివచ్చిన టి యు వి ఉద్యమకారులు*

 

*కళాకారుల ధూమ్ ధామ్, ఆటలతో పాటలతో దద్దరిల్లిన ఎలకపల్లి గ్రామం*.

 

* టి యు వి ఉద్యమకారులు*

 

*1. ఎఫ్ ఐ ఆర్ కాపీలు ఇవ్వడం జరిగింది*

 

*2. బైండోవర్ కాపీలు ఇవ్వడం జరిగింది*

 

* టి యు వి వర్కింగ్ ప్రెసిడెంట్ లహన్ రాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినది*

 

*తెలంగాణ ఉద్యమకారుల వేదిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టి యు వి చైర్మన్ నరాల సత్యనారాయణ పాల్గొని మాట్లాడడం జరిగింది*

 

*తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పాలాభిషేకం చేయడం జరిగింది*

 

*తెలంగాణ గుర్తింపు కమిటీ సభ్యులు చైర్మన్ కే కేశవరావు కి, మంత్రి పొన్నం ప్రభాకర్ కి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కి, ఎమ్మెల్సీ కోదండరాంకి, కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి కి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కి అభినందనలు తెలియజేయడం జరిగింది*

 

*తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం ఇవ్వాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం 25000 రూపాయలు ఇవ్వాలని, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత రవాణా కల్పించాలని టి యు వి చైర్మన్ నరాల సత్యనారాయణ డిమాండ్ చేయడం జరిగింది*

 

*ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ లహన్ రాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పులగం నారాయణ , మీడియా ఇంచార్జ్ కుమ్మరి లింగన్న, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాసాడి శ్రీరాములు, సెక్రటరీ జనరల్ బొప్పా అర్జయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సంతోష్, సోమేశ్వర్ గౌడ్, శంకర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గోగర్ల రాజేశం, మంచిర్యాల మహిళా జిల్లా అధ్యక్షురాలు అచ్చే భాగ్యలక్ష్మి, మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మేందర్, మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి, కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు అనితా చౌదరి, కరీంనగర్ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి సంపంగి కనక లక్ష్మి, ప్రధాన కార్యదర్శి శారద, యువజన విభాగం విభాగం ప్రధాన కార్యదర్శి దిలీప్, చింతల మానేపల్లి మండల అధ్యక్షుడు రమేష్, జెసి తివారి, జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, మండల అధ్యక్షులు తదితర ఉద్యమకారులు వందలాదిమంది పాల్గొన్నారు*

Latest Articles

శోకసద్రంలో వినోబా నగర్ సర్పంచ్ కుటుంబంన్ని పరామర్శించిన. వైరా ఎమ్మెల్యే...

ఎలకపల్లిలో ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం

 కొత్తగూడెం / పెంచికల్‌పేట్:  సిర్పూర్సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్‌పేట్ మండలం ఎలకపల్లి గ్రామంలో...

ఎలకపల్లిలో ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా...

చదువుకోవడానికి పెన్నులు ఆకలి తీర్చడానికి బియ్యం పేదలకు భరోసానిచ్చిన వైటీపీఎస్ ఇంజనీర్లు

చదువుకోవడానికి పెన్నులు.. ఆకలి తీర్చడానికి బియ్యం.. పేదలకు భరోసానిచ్చిన వైటీపీఎస్ ఇంజనీర్లు!దామరచర్ల,...

Related Articles

శోకసద్రంలో వినోబా నగర్ సర్పంచ్ కుటుంబంన్ని పరామర్శించిన. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్. జూలూరుపాడు సెప్టెంబర్ 20: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక తెలుగు న్యూస్: జూలూరుపాడు మండలం...

చదువుకోడానికి పెన్నులు ఆకలి తీర్చడానికి బియ్యం పేదలకు భరోసానిచ్చిన వై టి పి ఎస్ ఇంజనీర్లు ఎం ఇ ఎఫ్ ఉద్యోగులు

దామరచర్ల, ( పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి రమేష్ ):"సమాజంలో మనతో పాటు ఉంటున్న పేదవారికి తోచిన సాయం చేయడం మన...

ఎలకపల్లిలో ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం

 కొత్తగూడెం / పెంచికల్‌పేట్:  సిర్పూర్సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్‌పేట్ మండలం ఎలకపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం అట్టహాసంగా, విజయవంతంగా నిర్వహించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైనప్పటికీ, వందల...
error: Content is protected !!