Latest Articles
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశించినా ట్రాక్టర్ లోన్ మంజూరులో జాప్యం!
ఎంపీడీవో, కార్యదర్శి స్పందించాలి — సర్పంచుల సంఘం అధ్యక్షుడు కిన్నెర వెంకన్న...
జడ్.పి.హెచ్.పాఠశాలలో పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
మేడిపల్లి : 27 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ...
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి:ఇల్లందు సబ్‌జైలును సందర్శించిన జూనియర్ సివిల్ జడ్జి స్వరూప కాటం
క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కుటుంబాలు చిన్నాభిన్నం కావొద్దుఇల్లందు, పొలిటికల్ పవర్: ఖైదీలు...
బేటి బచావో బేటి పడావో అవగాహన సదస్సు
నాంపల్లి మండలం పొలిటికల్ పవర్
నాంపల్లి మండలం జడ్పీహెచ్ఎస్ పాఠశాలో బేటి బచావో...
Related Articles
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశించినా ట్రాక్టర్ లోన్ మంజూరులో జాప్యం!
ఎంపీడీవో, కార్యదర్శి స్పందించాలి — సర్పంచుల సంఘం అధ్యక్షుడు కిన్నెర వెంకన్న డిమాండ్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్...
జడ్.పి.హెచ్.పాఠశాలలో పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
మేడిపల్లి : 27 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ పిల్లలకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రయత్నించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జడ్జి బాలభాస్కర్ సూచించారు. మంగళవారం బోడుప్పల్ జిల్లా పరిషత్ పాఠశాలలో పోక్సో చట్టం–2012పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జడ్జి బాలభాస్కర్, జిల్లా పోలీసు అధికారి ప్రియాంక, మేడిపల్లి పోలీస్ స్టేషన్ సీఐ డీ. జలేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులకు పోక్సో చట్టం–2012లోని ముఖ్య నిబంధనలు, కీలక విభాగాల గురించి వివరించారు. చిన్న పిల్లలను తాకడంలో మంచి–చెడులను ఎలా గుర్తించాలో, పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.లైంగిక వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులకు, తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. 18 ఏళ్ల లోపు బాలికలను వేధింపులకు గురిచేస్తే అది పోక్సో చట్టం పరిధిలోకి వస్తుందని తెలిపారు.
మహిళల భద్రతకు షీ టీమ్స్
మహిళలు, బాలికల భద్రతను కాపాడటంలో షీ టీమ్స్ పాత్ర కీలకమని అధికారులు పేర్కొన్నారు. వేధింపులను నివారించే చర్యలు, ఫిర్యాదు చేసే విధానం గురించి కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. పిల్లల రక్షణ, చట్టపరమైన హక్కులు, లైంగిక నేరాల నివారణపై సమాజంలో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ లక్ష్యమని పోలీసు అధికారులు తెలిపారు.
పిల్లల భద్రత కోసం అందరూ విజిలెన్స్‌గా వ్యవహరించాలని ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి:ఇల్లందు సబ్‌జైలును సందర్శించిన జూనియర్ సివిల్ జడ్జి స్వరూప కాటం
క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కుటుంబాలు చిన్నాభిన్నం కావొద్దుఇల్లందు, పొలిటికల్ పవర్: ఖైదీలు గతంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని, ఇకపై సత్ప్రవర్తనతో మెలగాలని ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వరూప...


