ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

వృద్ధులకు అండగా నిలుస్తున్న నిరంజనుడుమానవత్వంతో ముందుకు సాగుతున్న ప్రజానాయకుడు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 04 మే 2026: నిత్య సంఘర్షణల మధ్య నిజమైన నాయకుడిగా ఎదిగిన నిరంజనుడు తన పర్యటనలలో మానవత్వాన్ని ప్రతిబింబిస్తూ వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలతో మమేకమై మాట్లాడే ఆయన, ముఖ్యంగా అనాథలు మరియు వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ చూపడం గమనార్హం. తన కోసం వందలాది మంది ఎదురుచూస్తున్నా, నిరంజనుడి దృష్టి మాత్రం ఆయుష్షు నిండిన వృద్ధులవైపు మళ్లడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇతరుల మాదిరిగా చేసిన సేవలను ప్రచారం చేసుకోకుండా గుప్తంగా దానాలు చేయడం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ స్వభావం కొందరి దృష్టిలో బలహీనతగా కనిపించినా, ప్రజల మనసుల్లో మాత్రం ఆయనకు మరింత గౌరవాన్ని తెచ్చిపెడుతోంది. నిత్యం ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను అర్థం చేసుకునే నాయకులే నిజమైన స్పూర్తి అని నిరంజనుడు తన చర్యల ద్వారా నిరూపిస్తున్నారు.

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

Related Articles

ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి–ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.–  కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర...

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు  సమాన ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి

–ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.–  కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రికపిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్. సెప్టెంబర్. 19. 2026.విద్యార్థులు...

ప్రత్యేక అవసరాల పిల్లలకు సమగ్ర విద్య..

రైతులకు మెరుగైన మార్కెట్‌ సేవలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026: పెబ్బేరులో నూతన భవిత...
error: Content is protected !!