ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ మాజీ సర్పంచ్ గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే

పొలిటికల్ పవర్ తెలుగు దిమపత్రిక &పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 09 మే 2026: పెద్దమందడి మండలం ముందరి తండా మాజీ సర్పంచ్ జయంతి శంకర్ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని తీర్థ ప్రసాదలను స్వీకరించారు. సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం ఎంతో సంతృప్తినిస్తుందని సొంత ఇంటి నుండి నిర్మించుకున్న జయంతి శంకర్ లను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పదిమందిని మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్...

తండ్రిని పట్టించుకోని కుమారులకు RDO షాక్ – ఆస్తి రిజిస్ట్రేషన్లు

⚖️ *కేసు వివరణ – ప్రొద్దుటూరు, కడప జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర...

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా...

సీనియర్ సిటిజన్ల కోసం.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

error: Content is protected !!