ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

తెలంగాణ రాష్ట్రంలోని యావత్ మాదిగ ప్రజానీకానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఒక విషయాన్ని తెలియజేశారు.

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ హైదరాబాద్ డిస్క్ నామ వినోద్ కుమార్ . ఏంటంటే మాదిగ జాతి ప్రజలందరూ కూడా మే నెల 11 వ తారీకు నుంచి తెలంగాణ రాష్ట్రంలో జనన గణన జనాభా లెక్కింపు జరుగుతుంది కాబట్టి దాంట్లో పాల్గొనేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కాలంలో ఎస్సీ మాదిగ హిందూ అని రాయించుకోవాలని పిలుపునిచ్చారు ప్రజలకు మాదిగ జాతి ప్రజలకు తెలియజేసే తెలియకపోతే ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎంఈఎఫ్ మాదిగ అనుబంధ సంఘాలు అన్నీ కూడా నాయకులందరూ కూడా ప్రజలకు మాదిగ జాతికి తెలియజేయాలని దగ్గరుండి వారి పేరు నమోదు కుల నమోదును చేయించాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!