ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఈనెల 24 నా డ్రాయింగ్, వ్యాసరచన, నినాదాలు, సంప్రదాయ దుస్తులు, పాటల పోటీలు

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

హనుమకొండ కు చెందిన ప్రముఖ చిత్రకారిణి స్థాపించిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ n హెల్పింగ్ సొసైటీ 4 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 24 ఆదివారం పబ్లిక్ గార్డెన్ పక్కన ఉన్న టీటీడీ హాలు హనుమకొండ లో ఉదయం 10 గంటల నుండి డ్రాయింగ్ పోటీలు, వ్యాసరచన పోటీలు, పాటల పోటీలు (దేశభక్తి గీతాలు) నినాదాల (ఏష నాయకుల స్లోగన్స్) పోటీలు, సంప్రదాయ దుస్తుల పోటీలు నిర్వహిస్తున్నామని సంస్థ డైరెక్టర్ డా మంజుల సాగంటి ఒక ప్రకటనలో తెలిపారు. విభాగాల వారీగా పోటీ ఉంటుందని పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ఇస్తామని, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా ఉంటాయని తెలిపారు… పిల్లల్లో దేశభక్తి పెంచేలా “మేరా భారత్ మహాన్ ” అనే అంశం పైనే పోటీలు ఉంటాయని తెలిపారు… ఆసక్తి ఉన్నవారు 8143643337 నెంబర్ లో సంప్రదించలన్నారు..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!