తెలంగాణకు 2029 లో బీసీ ముఖ్యమంత్రి కావాలి

TRS (D) ఆశయం ఆలోచన బీసీ ముఖ్యమంత్రి
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కేర్ సతీష్ కుమార్
*టి ఆర్ ఎస్ (డి ) ముఖ్య సిద్ధాంతాలు*
*1. సామాజిక తెలంగాణ
*2 బహుజన వాదం
టీ ఆర్ ఎస్ (డి ) రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ*
*బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ని టిఆర్ఎస్ (డి) పార్టీలోకి రావలసిందిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ తో ఆహ్వానించడం జరిగింది*
*జాజుల శ్రీనివాస్ గౌడ్ భవిష్యత్తులో ఆలోచించి ఒక నిర్ణయాన్ని చెబుదామని తెలియజేశారు*
టి ఆర్ ఎస్ (డి ) టిఆర్ఎస్ పార్టీలోకి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది*
*2029 ఎన్నికల్లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అధికారం చేపడతారని టీ ఆర్ ఎస్ ( డి ) రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలియజేశారు*
*బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తో 2 గంటల పాటు సుదీర్ఘంగా వారి స్వగృహంలో,చర్చించడం జరిగింది. వారు కూడా అనేక విలువైన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. జాజుల శ్రీనివాస్ గౌడ్ టిఆర్ఎస్ ( డి) పార్టీలకు వస్తే తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తామని టి ఆర్ ఎస్ (డి ) రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ హామీ ఇవ్వడం జరిగింది*

తెలంగాణకు 2029 లో బీసీ ముఖ్యమంత్రి కావాలి