ePaper
Friday, September 18, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

నేరాలు అదుపు చేసేందుకే కార్డునెంట్ సర్చ్

        సీఐ రమణమూర్తి

పొలిటికల్ పవర్ పిఎన్9 న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా,లక్షట్ పేట్   నేరాలను అదుపు చేసేందుకు పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించడం జరుగుతుందని లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి అన్నారు. బుధవారం ఉదయం పట్టణంలోని మహాలక్ష్మి వాడ గోదావరి రోడ్ మోదల రోడ్లో కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ సోదాల్లో సుమారు 46 బైకులు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వాడల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా తిరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.ఇండ్లను అద్దెకిచ్చే సమయంలో వారి పూర్తి వివరాలను తెలుసుకున్నాక అద్దెక్కివ్వాలని పరిచయం లేని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఇండ్లను అద్దెకి ఇవ్వకూడదు అన్నారు. ఎవరైనా ఫోన్ చేసి బ్యాంక్ సమాచారాలు ఇతర ఓటిపిలు అడిగితే ఫోన్లో చెప్పకూడదని బ్యాంకు లావాదేవీలు ఏవి ఉన్నా వెంటనే బ్యాంకుకు వెళ్లి చూసుకోవాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు మైనర్ తో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లక్షేట్టిపేట దండేపల్లి జన్నారం ఎస్సైలు గోపతి సురేష్, తహసియోద్దీన్, ఉదయ్ కిరణ్, తోపాటు లక్షెట్టిపేట సర్కిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Latest Articles

గిరిజన భూములపై రాజకీయ తోడేళ్ల కళ్ళు

✓ పేదరికంలో మగ్గుతున్న ఎస్టీల భూములకు రక్షణ కల్పించాలి.✓ పత్రాలు,...

సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఎస్.కె మక్బూల్

  ఈరోజు గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీ సి. యం...

*కుర్లి శివా రెడ్డి గారి స్వగృహం నందు తేనేటి విందులో పాల్గొన్న...

జీతం పెన్షన్ బకాయిల చెల్లింపునకు 2.5 లక్షలు డిమాండ్ చేసిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు

 పొలిటికల్ పవర్ ప్రతినిధి చేవెళ్లసెప్టెంబర్ 17న చెవెళ్ల  సబ్-ట్రెజరీ కార్యాలయంలో రూ.2.5...

పొలిటికల్ పవర్ ప్రతినిధి తాడేపల్లిగ్రూప్‌–1, గ్రూప్‌–2 అభ్యర్థుల వయోపరిమితి 47...

Related Articles

జీతం పెన్షన్ బకాయిల చెల్లింపునకు 2.5 లక్షలు డిమాండ్ చేసిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు

 పొలిటికల్ పవర్ ప్రతినిధి చేవెళ్లసెప్టెంబర్ 17న చెవెళ్ల  సబ్-ట్రెజరీ కార్యాలయంలో రూ.2.5 లక్షల లంచంలో భాగంగా రూ.1 లక్ష తీసుకుంటుండగా ఇద్దరు ట్రెజరీ అధికారులు, ఒక ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ కి పట్టుబడ్డారు.*_ _*ఒక...

భగవాన్ శ్రీ విశ్వకర్మ పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన బీసీ సంక్షేమ శాఖ

ఖమ్మం, సెప్టెంబర్ 17: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావుతెలంగాణ బీసీ సంక్షేమ శాఖ...

24 గంటల్లో హత్య కేసును చేదించిన జమ్మికుంట పోలీసులు చాకచౌఖ్యంగా వ్యవహరించి కేసును చేదించిన పట్టణ సీఐ రామకృష్ణ

పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి జమ్మికుంట ఎల్లస్వామిజమ్మికుంట పోలీస్ స్టేషన్ లో సీఐ జమ్మికుంట పరిధిలోని తనుగుల గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో బొజ్జపల్లి రాజబాబు అనే వ్యక్తి హత్యకు గురైన సంఘటనకు...
error: Content is protected !!