ePaper
Monday, August 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*నా కోరిక తీరిస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా… కాంగ్రెస్ నాయకుడి వేధింపులపై బాధితురాలి ఫిర్యాదు*

పొలిటికల్ పవర్ పి ఎన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో తన ఇల్లు కూలిపోయిందని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని స్థానిక కాంగ్రెస్ నాయకుడిని ఆశ్రయించిన మహిళ

తన కోరిక తీరిస్తేనే ఇల్లు మంజూరు చేస్తానని సదరు కాంగ్రెస్ నాయకుడు వేధించాడని, డబుల్ బెడ్ రూమ్ లిస్టులో తన పేరు వచ్చినా తొలిగించాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలి ఆవేదన

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!