ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా గతంలో పనిచేసిన ఐఏఎస్ అమోయ్ కుమార్‌కు ఈడీ సమన్లు.!!

 

:పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక!!

: క్రైమ్ న్యూస్ ప్రతినిధి రావూరినాగేశ్వరావు .!

భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ.

మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ.

ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు.

మూడు సేల్ డీడ్‌ల వివరాలతో రావాలని సమన్లలో స్పష్టం.

గతంలో 2024లోనూ అమోయ్ కుమార్‌ను విచారించిన ఈడీ.

మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు.

42 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినట్లు ఆరోపణలు.

ఈ వ్యవహారంలో అమోయ్ కుమార్ భారీగా లబ్ధి పొందినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు

ప్రభుత్వ దర్యాప్తు ముమ్మరంగా జరగాలని కోరుతూ

క్రైమ్ న్యూస్ బ్యూరో రావూరి

Latest Articles

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా...

సీనియర్ సిటిజన్ల కోసం.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

*ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా కుటుంబం అంటే ఏమిటో ప్రజలందరికీ తెలుసు*

*మా పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్న మా సోదరీ, ఆమె భర్త...

కొండా సురేఖకు ఢిల్లీ అధిష్టానం పిలుపు?

  కీలక పదవి ఇవ్వనున్నారనే ప్రచారం.. కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ  పొలిటికల్ పవర్ సమగ్ర...

దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామపంచాయతీ...

Related Articles

*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఛత్రినాక చౌరస్తాని తెలంగాణ పోరాటల చౌరస్తాగా ప్రకటించి అక్కడ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి :-*

....................................... పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ ఛత్రినాక చౌరస్తానీ తెలంగాణ పోరాటాల చౌరస్తాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని...

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా పరిశీలించే బాధ్యతగల పౌరులుగా మారాలని ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కుర్రే రాజేంద్ర రెడ్డి విశ్లేషించారు. సమాజంలో గుణాత్మక మార్పు...

సీనియర్ సిటిజన్ల కోసం.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి రమేష్ గౌరవనీయ ఎంపీ శ్రీ సంజయ్ రౌత్ పార్లమెంట్‌లో ఒక అత్యంత ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు. ఈ...
error: Content is protected !!