ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఇక ఆర్ టి సి బస్సుల్లో సీసీ కెమెరాలు*

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ :

బంగారం ప్రయాణికుల భద్రతకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ *‘బస్సులో భరోసా’* పేరుతో ఆదిలాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఈ వ్యవస్థతో ప్రయాణికుల్లో భద్రతాభావం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...
error: Content is protected !!