ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయ విదారక ఘటన

 

*పొలిటికల్ పవర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*

 

ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వకపోవడంతో మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు

 

భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో నివసిస్తూ వడదెబ్బతో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ మరణించిన కండె వెంకన్న(42) అనే వ్యక్తి

 

ప్రభుత్వ ఆసుపత్రి నిబంధనల ప్రకారం మరణించిన వారిని ప్రభుత్వ అంబులెన్స్‌లో ఇంటికి పంపించాల్సి ఉన్నా, వెంకన్నను తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వని ఆసుపత్రి సిబ్బంది

 

దీంతో ప్రైవేట్ వాహనం మాట్లాడుకునే స్తోమత లేక, మృతదేహాన్ని భుజాలపై మోస్తూ ఇంటికి తీసుకెళ్లిన వెంకన్న కుటుంబ సభ్యులు

Latest Articles

ఉరి వేసుకుని వ్యక్తి మృతిసెప్టెంబర్ 19:  పొలిటికల్ పవర్ పిన్ 9...

*ఉరి వేసుకుని వ్యక్తి మృతి*సెప్టెంబర్ 19:  పొలిటికల్ పవర్ పిన్ 9...

తల్లాడ లో వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు రెడ్డి యువజన విభాగం ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద కార్యక్రమం

  తల్లాడ, సెప్టెంబర్ 19:పొలిటికల్ పవర్ ప్రతినిధి  తల్లాడ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల...

ముంచుకొస్తున్న జల సంక్షోభం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

ఉరి వేసుకుని వ్యక్తి మృతిసెప్టెంబర్ 19:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షట్టిపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన గుర్రాల జయకర్ అనే 40...

*ఉరి వేసుకుని వ్యక్తి మృతి*సెప్టెంబర్ 19:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షట్టిపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన గుర్రాల జయకర్ అనే 40...

తల్లాడ లో వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు రెడ్డి యువజన విభాగం ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద కార్యక్రమం

  తల్లాడ, సెప్టెంబర్ 19:పొలిటికల్ పవర్ ప్రతినిధి  తల్లాడ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా వినాయక నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. పూజారి తనుగుల మణికంఠ శర్మ ప్రత్యేక మంత్రోచ్ఛారణలతో...
error: Content is protected !!