జూన్ నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు

*(పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి )*
తిరుమల, 2026 మే 25: జూన్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
• జూన్ 11న సర్వ ఏకాదశి.
• జూన్ 13న మాస శివరాత్రి.
• జూన్ 26న శ్రీవారి జ్యేష్టాభిషేకం ప్రారంభం.
• జూన్ 27న శ్రీ నాధమునుల వర్ష తిరు నక్షత్రం.
• జూన్ 28న శ్రీవారి జ్యేష్టాభిషేకం సమాప్తి.
• జూన్ 29న పౌర్ణమి గరుడ సేవ.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
