ePaper
Sunday, August 2, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

యాదాద్రి–వరంగల్ హైవే ప్రైవేటుకు అప్పగింత

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ న్యూరో కే సతీష్ కుమార్

హైవేల నిర్వహణను ప్రైవేటుకు కట్టబెట్టనున్న కేంద్ర ప్రభుత్వం

దేశంలోని 17 జాతీయ రహదారులను 2026–27 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు

ఇందులో భాగంగా తెలంగాణలో NH–163 పరిధిలోని యాదాద్రి–వరంగల్ సెక్షన్‌లోని 99.1 కిలోమీటర్ల రహదారిని, కోమళ్ల, కోమటిపల్లి టోల్ ప్లాజాలను ప్రైవేటు సంస్థకు అప్పగించనున్న కేంద్రం

హరియాణ, జార్ఖండ్ రాష్ట్రాల నుండి 3, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు నుండి 2, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల నుండి ఒక్కో హైవేను ప్రవేటుకు అప్పగించేందుకు సిద్ధం అవుతున్న ప్రణాళికలు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!