ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

తెలంగాణ తల్లి అవార్డ్ అందుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణ రెడ్డి

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ గ్రామంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంను హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మూడు పదుల సంవత్సరాలుగా సేవ చేస్తున్న సందర్భంగా హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి అవార్డ్ అందుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణ రెడ్డి సంఘ సేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారు తెలంగాణలో 2026 కు అవార్డు అందించి సత్కరించినందుకు హ్యూమన్ రైట్స్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడిది వెంకటేశ్వరరావు తిరువూరు రాధమ్మ బొద్దేటి దాస్ టి చిన్న యేసు పి రుక్మిణి దేవి ఆర్ట్ ఆఫ్ లివింగ్ యువాచార్య అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!