ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*తెలంగాణలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచితంగా వర్క్ బుక్స్*

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

2026-27 విద్యా సంవత్సరం నుండి 6-10 విద్యార్థులకు కూడా వర్క్ బుక్స్ పంపిణీ.

కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాల్లోని సుమారు 12 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం.

జూలై మొదటి వారంలోగా పంపిణీ పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశం.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!